Moviesసమంత-నాగచైతన్య విడాకులు విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ సీనియర్...

సమంత-నాగచైతన్య విడాకులు విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ సీనియర్ హీరోయిన్..!!

టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అయిన సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మేం విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించారు. ఇక అప్పటి నుండి వీళ్లు మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు..?? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.

కొందరెమో అక్కినేని ఫ్యామిలీ సమంత కు సినిమాల విషయాల్లో కండీషన్స్ పెట్టిందని..అందుకే సమంత నాగ చైతన్యల మధ్య దూరం పెరిగి పెరిగి అది విడాకుల వరకు వచ్చిందని అనుకుంటుంటే.. మరి కొందరు ఏమో కాదు కాదు సమంతకు తన పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతం తో అఫైర్ ఉందని..చివరకు అది అక్కినేను కుటుంబానికి తెలియడంతోనే .. కావాలని నాగచైతన్య తో విడాకులు తీసుకుందని అంటున్నారు.

అయితే ఈ ఇష్యూ పై కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ రియాక్ట్ అవుతూ..గాసిప్ రాయళ్ళుకు స్టృఆంగ్ వార్నింగ్ ఇచ్చారు. “భార్యభర్తల మధ్య ఏం జరిగిందనేది..? వాళ్ళు ఎందుకు విడిపోయారు..? అనేది వాళ్ళిద్దరికే తెలుసు. అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని సీనియర్ నటి . కుదిరితే వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. అంతేగాని, అనవరసరమైన రూమర్స్‌ సృష్టించవద్దు’ అని ఖుష్బూ కోరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news