Gossipsఆ ఒక్క కారణంతోనే రష్మి సినిమాలు చేయట్లేదట..మొహానే చెప్పేసింది..?

ఆ ఒక్క కారణంతోనే రష్మి సినిమాలు చేయట్లేదట..మొహానే చెప్పేసింది..?

రష్మి గౌతమ్.. ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? సినిమాల్లో కూడా ఈ భామ పేరును వాడేస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. బుల్లితెరపై వివిధ కార్యక్రమాల్లో తనదైన స్టైల్లో యాంకరింగ్ చేసి అతికొద్ది కాలంలోనే భారీ పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ. అంతే కాదు…ముఖ్యంగా చిట్టి పొట్టి డ్రెస్ లతో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ… చాన్స్ లు మీద ఛాన్స్ లు కొట్టేస్తూ …..ఈ హాట్ సుందరి వరుసగా బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఎప్పుడూ రెడీ అన్నట్టుగా ఉంటోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాలో రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఘాటు ముద్దు సన్నివేశాలలో కూడా నటించింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ .. ఎప్పటికప్పుడు తనషోల వివారాలతో పాటు గ్లామరెస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కాకరేపుతోంది.బుల్లితెర యాంకర్ గా… జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యి లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న రష్మి గౌతమ్.. ఒకప్పుడు హీరోయిన్‌గా కూడా తన పెర్ఫామెన్స్ చూపిస్తూ వచ్చింది. అయితే ఈ అమ్మడి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే… ఈ మధ్య కాలంలో ఈ హాట్ యాంకర్ అసలు సినిమాలోనే నటించడంలేదు. దీంతో బుల్లితెర సంచలనం యాంకర్ రష్మీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

హీరోయిన్‌కి ఉండాల్సిన అన్నీ క్వాలిటీస్ రష్మీలో ఉన్నా కూడా ఈ భామ ఎందుకు సినిమాలు ఒప్పుకోవడం లేదో తెలుసా..?? ..నిజానికి బుల్లితెర పై ఆమెకి వచ్చే రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. కానీ అమ్మడుకి వెండి తెర మీద మాత్రం ఆశించినంత స్దాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడం లేదట. సినిమా అవకాశం ఇచ్చి ఇక్కడ వచ్చేంత కూడా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకోకనే రష్మీ సినిమాలకి కమిటవడం లేదని టాక్.

సినిమా అవకాశం అయినా తగ్గ రెమ్యునరేషన్ రానప్పుడు చేసి ఏం లాభం అంటూ రష్మీసన్నిహితుల దగ్గర వాపోతిందట. పోనీ స్టార్ హీరో సినిమాలొ చేస్తే ..ఆ తార్వాత మంచి క్రేజి ఆఫర్స్ వస్తాయి లే అనుకుంటే పర్లేదు.. కానీ వచ్చేవి పెద్ద ప్రాజెక్ట్స్ కావు.. డిమాండింగ్ లు ఇకువ..డబ్బులు తక్కువ ..సో.. అలాంటప్పుడు ఎందుకు కాంప్రమైజ్ కావాలని అంటోందట. అందుకే అమ్మడు వెండి తెర పై కాకుండా బుల్లి తెర పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుందట.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news