Moviesమెగాస్టార్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మెగాస్టార్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

చాలామంది సినిమా అభిమానులుంటారు. ఫలానా హీరో, హీరోయిన్ సినిమా అంటే రిలీజ్ రోజునే చూసేస్తారు. అయితే స్టార్ హీరోలకు కూడా నచ్చిన స్టార్స్ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎంతో మంది స్టార్‌ హీరోలకు ఆదర్శం. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. నేరుగా ఆ హీరోలే చెబుతుంటారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చామని చెప్పే యంగ్‌ హీరోలు బోలెడు మంది ఉన్నారు. ఎంతో మంది స్టార్ హీరోలకి హీరోయిన్ లకి ఈయనే ఫేవరెట్ హీరో.

మరి చిరంజీవికి ఇష్టమైన హీరోయిన ఎవరో తెలుసా..?..చిరంజీవికి… దివంగత నటి,అతిలోక సుందరి శ్రీదేవి అంటే తనకు ఇష్టమని స్వయంగా ఆయనే ఎన్నో ఇంటర్వ్యుల్లో చెప్పారు. శ్రీ దేవి నటన బగుంటుందని… ఆమె ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగలదని చెప్పారు చిరంజీవి. తన సినిమాల్లో శ్రీ దేవి నటించడం… అదృష్టమైన విషయమని, ఆమెతో సినిమాలు చేస్తే ఎంతో సంతోషం ఉంటుందని చెప్పుకొచ్చారు.

 

ఇక చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ గురిచి చెప్పక్కర్లేదు. ఆన్ స్చ్రీన్ బేస్ట్ కపుల్ ఈ జంట. వీళ్లు జంటగా చేసిన అన్నీ సినిమాలు ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టే హిట్స్ సాధించాయి. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జగదేకవీరుడు అతిలోక సుందరి”, మరియు ఎస్పి పరశురాం, అనే సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news