Moviesప్రకాష్ రాజ్ రెండో భార్య గురించి మీకు తెలుసా..?

ప్రకాష్ రాజ్ రెండో భార్య గురించి మీకు తెలుసా..?

ప్రకాష్ రాజ్ .. సినీ ఇండస్ట్రీలో ఒక విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు మొదట ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వచ్చిన మొదట్లోనే రెండు నంది అవార్డులు కూడా గెలుచుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు ప్రకాష్ రాజ్. తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేసిన ప్రకాష్ రాజ్, తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా సినిమాలో ప్రకాష్ రాజ్ నటించారు అంటే ఆయన నటనే ఆ సినిమాలో హైలెట్ అవుతుందని చెప్పవచ్చు. ఒక భర్తగా ,అన్నగా ,తండ్రిగా ఇలా రకరకాల పాత్రలు పోషించి , విలక్షణ నటుడు అనే బిరుదును కూడా పొందాడు.

Singham actor Prakash Raj remarries wife Pony Verma for THIS reason | People News | Zee News

అయితే ఇటీవలే ప్రకాష్ రాజు రెండో భార్య గురించి చాలామంది తెలుసుకోవాలని కుతూహంతో వున్నారు.అయితే ప్రకాష్ రాజు రెండో భార్య ఎవరు..? ఈయనతో పెళ్లికాకముందు ఆమె ఎక్కడ ఉండేది..? అనే పూర్తి విషయాలను ఒక సారి చదివి తెలుసుకుందాం.

Prakash Raj, Pony Verma celebrate 11 years of togetherness - Telugu News - IndiaGlitz.com

ప్రకాష్ రాజ్ రెండవ భార్య పేరు పోనీ వర్మ. 2010 ఆగస్టు 24వ తేదీన ప్రకాష్ రాజ్.. ఈమెను రెండవ పెళ్లి చేసుకున్నారు. పోనీ వర్మ అసలు పేరు రష్మీ వర్మ. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఈమె గొప్ప డాన్సర్. 2000 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి డ్యాన్స్ రియాలిటీ షో తో పాటు చక్ ధూమ్ ధూమ్ ఫర్ కలర్స్ ఛానెల్‌ లో కూడా పనిచేసింది. అంతేకాదు సినీ ఇండస్ట్రీ లోనే బెస్ట్ సినిమా కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందింది. దాదాపుగా 2001వ సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు సినిమా కొరియో గ్రాఫర్ గా పని చేసి ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Prakash Raj Marries Wife Pony Verma 'Again'; Pics Go Viral

ప్రకాష్ రాజ్ తో పెళ్లయిన తర్వాత 2016 లో వీరికి వేదాంత్ అనే బాబు కూడా జన్మించడంతో.. ఆమె సినీ ఇండస్ట్రీకి దూరమైన అనే చెప్పవచ్చు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news