హాలీవుడ్ సెక్స్ సీన్స్.. షూటింగ్ మధ్యలో మూడ్ వస్తే ఎలా..?

హాలీవుడ్ లో సెక్స్ సీన్స్ చాలా కామాన్.. ఇప్పుడిప్పుడే తెలుగులో లిప్ లాక్ సీన్స్ కామన్ అయ్యాయి కాని హాలీవుడ్ లో 80ల్లోనే లిప్ లాక్స్ కానిచ్చారు. ఇక సెక్స్ సీన్స్ కు కొదవేలేదు. హాలీవుడ్ రొమాంటిక్ సీన్స్ చాలా స్పెషల్ అయితే ఈ సీన్స్ చేసేప్పుడు ఆ ఆర్టిస్టులు ఎలా ఫీలవుతారో తెలుసా.. కాస్త ఇబ్బందిగానే ఫీల్ అవుతారట. ముద్దు సీన్స్ లో కంట్రోల్ చేసుకోవడం ఈజీ కాని సెక్స్ సీన్స్ లో షూటింగ్ మధ్యలో మూడ వచ్చేస్తే ఎలా అనుకోవచ్చు.

అయితే హాలీవుడ్ సెక్స్ సీన్స్ లో షూటింగ్ మధ్యలో మూడ్ వస్తే వారు సేఫ్ వర్డ్స్ వాడుతారట. హీరో, హీరోయిన్ ఇద్దరు సెక్స్ చేస్తున్న సమయంలో ఎవరైనా ఒకరు ఇబ్బంది ఫీల్ అయితే సేఫ్ వర్డ్స్ వాడుతారట. అందరికి తెలిసిన పదాలను ఈ సేఫ్ వర్డ్స్ గా వాడుతారట వాటిలో పైనాపిల్, స్వీట్ పొటాటో, మేఆన్‌నాయిస్ వంటివి వాడుతారట. కో ఆర్టిస్ట్ అది చెప్పగానే యాక్టింగ్ ఆపేయాలన్నమాట.

10 నుండ్ 20 మధ్యలో టీం వారి మధ్యలో హీరో హీరోయిన్ రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే షూటింగ్ మధ్యలో మూడ్ వస్తే మాత్రం దారుణంగా ఉంటుంది. సేఫ్ వర్డ్స్ తో వాళ్లు సీన్ కంప్లీట్ చేస్తారట. ఎలాగైనా మనకు నచ్చే ఆ సెక్స్ సీన్స్ వెనుక ఇంత కథ ఉందన్నమాట.

Leave a comment