Gossipsవిప్పి చూపించటం పై రష్మీ ఘాటు సమాధానం..?

విప్పి చూపించటం పై రష్మీ ఘాటు సమాధానం..?

జబర్దస్త్ రష్మి యాంకరింగ్ తో పాటుగా సిల్వర్ స్క్రీన్ పై తన అందంతో ఆడియెన్స్ మతులు పోగొడుతుంది. అమ్మడు చేస్తున్న ఈ హంగామా అంతా ఇంతా కాదు. స్మాల్, సిల్వర్ స్క్రీన్ అనే తేడా లేకుండా రష్మి తన హవా కొనసాగిస్తుంది. జబర్దస్త్ లాంటి షో అంతగా క్లిక్ అయ్యింది అంటే కమెడియన్స్ కితకితలతో పాటుగా అనసూయ, రష్మిల అందాల ప్రదర్శన అని కూడా చెప్పొచ్చు. సినిమాల్లో అనసూయ ఆ యాంగిల్ చూపించకున్నా రష్మి మాత్రం రెచ్చిపోతుంది. అందుకే ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
2
ఇక తన ఫ్యాన్స్ తో తరచు చిట్ చాట్ లో పాల్గొనే రష్మి లేటెస్ట్ గా ఓ ఫ్యాన్ అడిగిన కొంటె ప్రశ్నకు అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చింది. మీరు ఎందుకు ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తారు అని అభిమాని అడిగాడు. దానికి సమాధానంగా తన శరీరంలో నచ్చినవి అవేనని అందుకే వాటికి చూపిస్తున్నా అని చెప్పుకొచ్చింది రష్మి. అతగాడే బోల్డ్ క్వశ్చన్ అడిగాడు అని అనుకుంటే రష్మి ఇచ్చిన ఆన్సర్ మరింత బోల్డ్ గా ఉంది. ఏది ఎలా ఉన్నా కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడిన రష్మి ప్రస్తుతం ఓ క్రేజ్ తెచ్చుకుంది.
1
అయితే తనకున్న క్రేజ్ తో కేవలం అందాల ప్రదర్శన కాకుండా సీరియస్ మూవీస్ కూడా చేస్తే తప్పకుండా మంచి టాక్ తెచ్చుకునే అవకాశం ఉంది. మరి రష్మి ఎందుకు అలా ఆలోచించడం లేదో తెలియట్లేదు. అయితే రష్మికి అలా చేయాలని ఉన్నా తన దగ్గరకు అలాంటి కథలు రావడం లేదని తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో అయినా రష్మి అలాంటి సినిమాలు చేస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news