Gossipsటాలీవుడ్ కి రాకముందు రకుల్ నిజస్వరూపం..!

టాలీవుడ్ కి రాకముందు రకుల్ నిజస్వరూపం..!

రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది. అయితే గత కొంత కాలంగా తనకి సరైన అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా రకుల్ బాలీవుడ్ లో కి అడుగు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. సిద్దార్థ్ మల్హోత్రా కి జంటగా ‘ఐయారీ’ సినిమాలో నటించిన తనకి బాలీవుడ్ లో ఆ సినిమా అవకాశాలు తెచ్చిపెట్ట లేకపోయింది. సినిమాల్లో కొంత వరకు ఎక్సపోసింగ్ చేసే రకుల్ ఈ మధ్య అవకాశాల కోసం తన అందాల ప్రదర్శన ఇంకొంచెం పెంచింది. చూడాలి తన అందాల విందు ఎంత వరకు ఆకట్టుకుంటుందో.
1

2

3
అయితే సినిమాల్లోకి రాక ముందు రకుల్ ప్రీత్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. ఆ పోటీలో గెలుపు కోసం మన రకుల్ వేసుకున్న కొన్ని దుస్తులు మరియు బికినీలు అభిమానులని ఆశ్చర్యానికి గురి చేసాయి. ఇందులో రకుల్ చాల అందంగా కనిపించిందనే చెప్పాలి, ప్రస్తుతం నెట్ లో అలనాటి రకుల్ మిస్ ఇండియా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news