రవిశాస్త్రితో డేటింగ్.. హిరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

టీం ఇండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ తో డేటింగ్ లో ఉన్నాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్లుగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని టాక్. అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవగా దీనిపై ఇంతవరకు రవిశాస్త్రి స్పందించలేదు. రవిశాస్త్రి తన భార్యతో విడాకులు ఇంతకుముందే అప్లై చేశాడు. అయితే ఇప్పుడు వారు కలిసి ఉన్నారా లేరా అన్నది తెలియదు.
5
ఇప్పుడు నిమ్రత్ కౌర్ తో సహజీవనం సంచలనంగా మారింది. ఈ వార్తలపై నిమ్రత్ కౌర్ స్పందించింది. తనపై వస్తున్న వార్తలన్ని ఫేక్ అని.. ఇలాంటి రాతలు తమని బాధపెడతాయని అంటుంది నిమ్రత్ కౌర్. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారంటూ నిలదీస్తుంది. ఇక ఈ వార్తలని నిమ్రత్ చాలా లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇలాంటి టైంలో తనకి ఐస్ క్రాం తినాలనిపిస్తుందని చమత్కరించింది.
4
నిమ్రత్ వర్షన్ ఇలాన్ ఉంటే రవిశాస్త్రి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి. 56 ఏళ్ల వయసున్న రవిశాస్త్రి.. 36 ఏళ్లు ఉన్న నిమ్రత్ తో డేటింగ్ ఏంటంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

3

1

Leave a comment