Gossipsఅపూర్వ ఆంటీ హాట్ వీడియోలు.. చూస్తే కైపెక్కాల్సిందే!

అపూర్వ ఆంటీ హాట్ వీడియోలు.. చూస్తే కైపెక్కాల్సిందే!

Aunty Apoorva hot videos going viral on youtube in which she exposes her body. Nowadays she is doing side characters in movies.

గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ల దగ్గరినుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగే భామలందరూ తమ అందాల్ని ఆరబోయాల్సిందే. కథ డిమాండ్ మేరకు ఓ చిత్రంలో పద్ధతిగా కనిపిస్తే.. మరో మూవీలో చాలా హాట్‌గా కనిపిస్తారు. ఇక కొన్ని మూవీల్లో అయితే నిత్యం తమ ఎద అందాల్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. బెడ్‌రూం సన్నివేశాల్లో సైతం నటించేస్తారు. ఇలాంటివారి జాబితాలో పెళ్ళికాని తారలే కాదు.. ఆంటీలు కూడా ఉన్నారు. వాళ్లలో అపూర్వ ఒకరు.
ఈమె నటించిన సినిమాలన్నింటిలో దాదాపు సెక్సీ పాత్రలే పోషించింది. లెక్చరర్‌గా, పనిమనిషిగా, ఇంకా ఇతరత్ర పాత్రల్లో ఈ అమ్మడు తన అందాల్ని ఆరబోయడంతోపాటు సెక్సీ హావభావాలు పలికింది. ఇంకొన్ని మూవీల్లో మరో అడుగు ముందుకేసింది కూడా. తన కో-స్టార్ల మీద పడడం, వారితో సెక్సీగా బిహేవ్ చేయడం, బెడ్‌రూం సీన్లలో నటించడం కూడా చేసింది. ఇప్పటికీ ఈమె బొడ్డు, ఎద అందాలు చూపిస్తూనే ఉందిలెండి.
అలా నటించిన ఆ అమ్మడికి సంబంధించి కొన్ని హాట్ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్‌చల్ చేసింది. రసిక రాయుళ్ళు ఈమె వీడియోల్ని ఓపెన్ చేసి.. ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే.. ఆమె వీడియోలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కొన్ని మీరూ చూసి ఆనందించండి…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news