Gossipsతన న్యూడ్ పిక్‌పై సంజన స్పందన..!

తన న్యూడ్ పిక్‌పై సంజన స్పందన..!

ప్రముఖ నటి సంజన తెలుగు ప్రేక్షకులకు బుజ్జిగాడు సినిమా ద్వారా సుపరిచితురాలు. ఆ సినిమాలో త్రిష కి చెల్లి గ నటించింది సంజన. అనంతరం పలు తెలుగు సినిమాలలో హీరోయిన్ గా చేసిన తగిన గుర్తింపు దక్కలేదు. అటు తరువాత కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించి కొంత వరకు సక్సెస్ సాధించింది. ఇక ఇటీవలే విడుదలైన దండుపాళ్యం మూవీ లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర లో నటించి అందరిని ఆకట్టుకుంది. స్వర్ణ ఖడ్గం అనే ఒక టీవీ సీరియల్లో కూడా నటిస్తూ బుల్లి తెర ప్రేక్షకులకు కూడా దగ్గరవుతుంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల ఓ షోలో సంజన దండుపాళ్యం సినిమాలో తన పాత్రకు సంబంధించి వచ్చిన న్యూడ్ పిక్‌పై మీడియా కి సమాధానమిస్తూ, ”అసలు సినిమాలో అలాంటి స్టిల్‌ లేదు, సినిమాలో కనిపించే సన్నివేశం మరొక విధంగా ఉంటుందని” ఎవరో గుర్తు తెలియని వ్యకి గ్రాఫిక్స్ ద్వారా తగిన మార్పులు చేసి నెట్ లో విడుదల చేసారని చెప్పింది సంజన. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేయడంతో సినిమాలో అటువంటి దుస్తులు ధరించవలసి వచ్చిందని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news