ఆ.. కోరిక తీర్చాలంటూ హీరోయిన్ కి హీరో వేధింపులు

సినీ పరిశ్రమలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదుర్కోవడం అనేది చాలా కామన్‌ పాయింట్ . అబ్బే ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు అంతా స్నేహపూర్వక వాతావరణమే ఉంటుంది అని సినీ పరిశ్రమకు చెందిన వారు దాన్ని ఖండించినా.. అది నూటికి నూరుపాళ్లు కఠినమైన వాస్తవమే అనేది అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. కొంతమంది ఆ వేధింపులను బయటపెట్టి తమకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికి తెలియపరుస్తారు. మరికొంతమంది ఎవరికీ చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోతుంటారు.

ఇదే విధంగా ఓ యువ హీరో కూడా తనతో నటిస్తున్న ఓ హీరోయిన్ ని సెక్స్ యారాస్మెంట్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ మధ్యకాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నఆ హీరో తనతో నటించిన హీరోయిన్‌ను ఆ ..కోర్కె తీర్చాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశాడట. అతడి ఒత్తిడి భరించలేని హీరోయిన్ రెండుసార్లు అతడి కోర్కె తీర్చిందంట. అయినా … ఆ హీరో ఆమెను వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ తన కోరిక తీర్చాలంటూ … తీవ్రంగా సెక్స్ వేధింపులకు గురిచేస్తుండడంతో … ఆ వేధింపులు భరించలేని సదరు హీరోయిన్ ఆ విషయాన్ని అంతా ఆ చిత్ర దర్శకుడితో మొరపెట్టుకుందట.

దాంతో ఆ విషయాన్ని ఆ దర్శకుడి సదరు హీరో దగ్గర ప్రస్తావించి ఇది కరెక్ట్ కాదు మీ పద్ధతి మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించాడట. దీంతో రెచ్చిపోయిన ఆ హీరో నాకే క్లాస్ పీకే రేంజ్ కి వెళ్లిపోయారా ..? అంటూ ఆ దర్శకుడిపై ఒంటి కాలిపై లేచాడట. ఈ విష్యం తెలుసుకున్న సదరు హీరోయిన్ ఇక చేసేది లేక ఆ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకోవడమే కాకుండా .. అతగాడి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిందట. ఇప్పుడు ఈ విషయం గురించి బయటకి అల్లరి అవ్వడంతో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరా ..? అని ఆలోచిస్తున్నారా ..? తొందర ఎందుకు కొద్దీ రోజులు ఆగితే మీకే తెలుస్తుంది కదా !

Leave a comment