Moviesషాకింగ్ కామెంట్స్ చేసిన నితిన్.. పవన్ దేవుడే....అయితే మాత్రం...?

షాకింగ్ కామెంట్స్ చేసిన నితిన్.. పవన్ దేవుడే….అయితే మాత్రం…?

పవన్ కళ్యాణ్ గారి సినిమాల పట్ల నా ఇష్టాన్ని నేను ఆయన మీద చూయించే ప్రేమని నా అభిమానాన్ని చూసి అందరూ ఆయన స్టార్ డమ్ ని నేను ఉపయోగించుకుంటున్నాను అని అనుకుంటారు.

ఆయన పేరును వాడుకునే మాట వాస్తవమే…. కానీ…నా ఇమేజ్ ని పెంచుకోవడం కోసం మాత్రం కాదు.నా పరంగా చూస్తే నేను అయితే మంచి పొజిషన్ లోనే ఉన్నాను. ఆయన మీద నాకున్న అభిమానం కొద్దీ అలా జరుగుతుంది అంతే తప్ప ఎవరో ఎదో అన్నారు అని ఆయన మీద నా ప్రేమ తగ్గదు.

ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా నేను చేసే నా సినిమాలపై ఆయన సూచనలు తప్పకుండా ఉంటాయి.పవన్ కళ్యాణ్ గారు నా గురించి ఏమి అనుకుంటున్నారో నాకు అయితే తెలియదు గానీ నా మట్టుకు నాకు ఆయన దేవుడే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news