Gossipsఆ న్యూడ్ వీడియో నాది కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

ఆ న్యూడ్ వీడియో నాది కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

ఈమధ్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన టీజర్ ఏడు చేపల కథ. టైటిలేమో సాఫ్ట్ గా పెట్టి లోపల కంటెంట్ మాత్రం ఘాటుగా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. ఆ సినిమా టీజర్ చూసిన వారంతా అవాక్కయ్యారు. టీజర్ అంతా ఓ ఎత్తైతే చివర్లో అదిరిపోయే హాట్ సీన్ శృంగార ప్రియులను రెచ్చగొడుతుంది. ఆ సినిమాలో టెంప్ట్ రవి చేసే హంగామా మాములుగా ఉండదు.
2
అయితే సినిమాలో హీరోయిన్ గా నటించిన మేఘనా చౌదరి ఆ చివరి రొమాన్స్ సీన్ లో ఉన్నది తాను కాదని చెప్పేసింది. అందులో తనలానే ఉన్న మరో అమ్మాయి ఉన్నది అంతేకాని ఆ రొమాన్స్ లో నటించింది తాను కాదని చెప్పింది మేఘనా. ఎస్.జే చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అభిషేక్ హీరోగా నటిస్తున్నాడు. సినిమాలో అశ్లీలత ఎక్కువైందని అనిపిస్తున్నా ఓ అద్భుతమైన మెసేజ్ కూడా ఉందని చెబుతుంది మేఘనా చౌదరి.
1
ఏడు చేపల కథ.. టైటిల్ లానే ఏడుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఓ యువకుడి కథ ఇది అని చెప్పారు మేఘన. ఇక ఆఫర్లు రాక ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నారా అన్న ప్రశ్నకు.. డబ్బులు కోసమే అయితే సినిమాలే చేయాలా అంటూ బోల్డ్ ఆన్సర్ తో యాంకర్ కు షాక్ ఇచ్చింది మేఘనా. మొత్తానికి ఏడు చేపల కథ హీరోయిన్ గా అమ్మడు బాగానే ప్రమోట్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news