Newsసన్నీ లియోన్ భర్తతో కలిసి న్యూడ్ గా ...?

సన్నీ లియోన్ భర్తతో కలిసి న్యూడ్ గా …?

బాలీవుడ్ హాట్ బ్యూటీ సనీలియోన్ పోర్న్ స్టార్ అన్న సంగతి అందరికి తెలిసిందే. ఆమె నటించిన పోర్న్ వీడియోలు చాలా ఫేమస్. ఇప్పుడన్నీ మానేసి బాలీవుడ్ లో దుకాణం పెట్టింది సన్నీ. ఐతే, ఇప్పుడు పెటా తరపున ప్రచారం కోసం భర్త డానియేల్ వెబర్‌తో కలిసి నగ్నంగా కనిపించింది. భర్త డేనియల్ తో వెనుక కూర్చుని దాదాపు ఇద్దరు నగ్నంగా ఉన్నారేమో అనిపించేలా ఉన్న భంగిమతో పెటా సంస్థ కోసం చేసిన ఈ యాడ్ లో జంతు చర్మాలతో చేసిన వస్తువులను వాడకండి అని చెప్పే మెసేజ్ బాగా రీచ్ అవుతోంది.
మొసళ్ల చర్మాన్ని ఎలా వలుస్తారు? గొర్రెల నుంచి ఊలు ఎలా తీస్తారో తెలియజేస్తూ పెటా ఓ వీడియోను రూపొందించింది. జంతు చర్మాలతో తయారుచేసే వాటిని ధరించాలనుకోవడం మంచిది కాదని తెలియజేస్తూ సన్నీ, ఆమె భర్త ప్రచారం చేస్తున్నారు.
దీని ద్వారా జంతువులను చంపి వాటి తోలు తీసి తయారు చేసిన దుస్తులను ధరించరాదు అనే సందేశాన్ని ఇస్తోంది. ఆమె ఇచ్చే సందేశం ఏమో గానీ, చాన్నాళ్ల తర్వాత సన్నీని నగ్నంగా చూసుకొని ముర్సిపోతున్నారు ఆమె అభిమానులు.. !తనలో ఉన్న సామాజిక స్పృహ ఈ విధంగా కూడా బయట పెట్టుకున్నందుకు సన్నీని మెచ్చుకోవాల్సిందే. సన్నీ ద్వారా ఈ యాడ్ వెళ్తోంది కాబట్టి రెస్పాన్స్ కూడా బాగానే వస్తోంది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news