Moviesసంక్రాంతి విన్నర్ బాలయ్యే ..జై సింహ క్లోజింగ్ కలెక్షన్లు

సంక్రాంతి విన్నర్ బాలయ్యే ..జై సింహ క్లోజింగ్ కలెక్షన్లు

సంక్రాంతి కి పోటా పోటీగా విడుదలైన పవన్ కళ్యాణ్ “అజ్ఞాత వాసి”, బాలకృష్ణ “జై సింహ” సినిమాలలో ఆ ఆ సినిమాల బిజినెస్ ల పరంగా అజ్ఞాత వాసి భారీ ప్లాప్ గాను జై సింహ సూపర్ హిట్ గాను నిలిచింది. ఇక అఫీషియల్ గా అందిన జై సింహ క్లోజింగ్ కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం: రూ. 5.25 కోట్లు
సీడెడ్ : రూ. 6.20 కోట్లు
నెల్లూరు : రూ. 1.45 కోట్లు
గుంటూరు : రూ. 3.30 కోట్లు
క్రిష్ణా : రూ. 2.15 కోట్లు
వెస్ట్ : రూ. 2.25 కోట్లు
ఈస్ట్ : రూ. 3.35 కోట్లు
వైజాగ్ : రూ. 4.30 కోట్లు

మొత్తం ఆంధ్ర + తెలంగాణ : రూ. 28.25 కోట్లు

కర్ణాటక : రూ. 4.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : రూ. 0.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ. 2.10 కోట్లు
ఓవర్సీస్ : రూ. 0.85 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్ కలెక్షన్లు : రూ. 35.85 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news