Moviesఏరియాల వారీగా ప్రపంచవ్యాప్తంగా ఛలో సినిమా 17 రోజుల కలెక్షన్లు...

ఏరియాల వారీగా ప్రపంచవ్యాప్తంగా ఛలో సినిమా 17 రోజుల కలెక్షన్లు ..!

నాగ శౌర్య, రష్మిక జంటగా నటించిన సినిమా ఛలో. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా హంగామా కొనసాగిస్తుంది. 6 కోట్ల బడ్జెట్, 3 కోట్ల ప్రమోషన్స్ మొత్తంగా 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 17 రోజుల్లో 11.1 కోట్లతో దూసుకెళ్తుంది.

ఇక ఏరియాల వైజ్ గా ఛలో కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజా : 2.87 కోట్లు

సీడెడ్ : 1.12 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.42 కోట్లు

ఈస్ట్ : 0.72 కోట్లు

వెస్ట్ : 0.54 కోట్లు

గుంటూర్ : 0.65 కోట్లు

కృష్ణా : 0.76 కోట్లు

నెల్లూరు : 0.27 కోట్లు

తెలుగు రెండు రాష్ట్రాలు (ఏపి & తెలంగాణా) కలిపి 8.35 కోట్లు వసూళు చేయగా.. యూఎస్ లో 1.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 90 లక్షలు కలెక్ట్ చేసింది.. టోటల్ వరల్డ్ వైడ్ గా ఛలో 11.1 కోట్లను వసూలు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news