Movies" మహానటి " వీడియో సాంగ్

” మహానటి ” వీడియో సాంగ్

మహానటి సావిత్రి బయోపిక్ గా కీర్తి సురేష్ లీడ్ రోల్ గా మహానటి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల రెండో వారంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎవడే సుబ్రమణ్యం డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
” మహానటి ” వీడియో సాంగ్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news