Moviesమహేష్ బాబు "భరత్" హీరోయిన్ బూతు సినిమాలో.. (వీడియో)

మహేష్ బాబు “భరత్” హీరోయిన్ బూతు సినిమాలో.. (వీడియో)

కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే అది బాలీవుడ్ లోనే మనవాళ్లు బుగ్గ మీద ముద్దు పెట్టే టైం లోనే అదరచుంభనాలను అదరగొట్టారు అక్కడ. ఇక ఇంటిమేట్ సీన్స్ అయితే రెచ్చిపోయి మరి చేశారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్న బాలీవుడ్ లో ఇప్పుడు కొత్తగా నెట్ మూవీస్ సంచలనంగా మారుతున్నాయి. లస్ట్ స్టోరీస్ అంటూ బాలీవుడ్ లో నలుగురు క్రేజీ డైరక్టర్స్ ఈ లస్ట్ స్టోరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇందులో హీరోయిన్స్ గా రాధికా ఆప్టే, భూమి ఫెడ్నేకర్, మనీషా కొయిరాలా, కియరా అద్వాని నటిస్తున్నారు. లస్ట్ స్టోరీస్ పక్కాగా చెప్పాలంటే కామకథలన్నమాట. ఈ నలుగురు యువతులు వారి లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ తో కాకుండా మరొకరితో సంబంధం పెట్టుకుంటారు. ఈ లస్ట్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం సొషల్ మీడియాలో ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

అనురాగ్ కాశ్యప్, కరణ్ జోహార్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జి ఈ నలుగురు దర్శకులు ఈ లస్ట్ స్టోరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో కథను డైరెక్ట్ చేయడం జరిగింది. నెట్ ప్లిక్స్ ప్రెజెంట్ చేస్తున్న ఈ లస్ట్ స్టోరీస్ ప్రస్తుతం భార్య భర్తల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటున్నాయో చెప్పేలా ఈ మూవీ తీస్తున్నారు. నెట్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దీనికి సెన్సార్ కట్లు ఏమి ఉండవు. మరి క్రేజీ స్టార్స్ చేస్తున్న ఈ లస్ట్ స్టోరీస్ ఎలా ఉండబోతాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news