Gossipsకృష్ణార్జున యుద్ధం ప్రీ - రిలీజ్ LIVE

కృష్ణార్జున యుద్ధం ప్రీ – రిలీజ్ LIVE

నాచురల్ స్టార్ గా నాని వరుస విజయాలతో దూసుకెళ్తుంటే ఓ సినిమా వచ్చిన మూడు నెలల్లోనే మరో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. 2017 డిసెంబర్ లో ఎం.సి.ఏ అంటూ వచ్చి హిట్ అందుకున్న నాని రాబోయే శుక్రవారం కృష్ణార్జున యుద్ధంతో రాబోతున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుస్కాన్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది LIVE మీ కోసం

https://youtu.be/HoWJeHL3AEk

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news