Gossipsబ్రేకింగ్ న్యూస్: సీఎం ఛాంబర్ లో మహేష్

బ్రేకింగ్ న్యూస్: సీఎం ఛాంబర్ లో మహేష్

వరుస చిత్ర విజయాలతో దూసుకుపోతున్న మహేష్ ప్రస్తుతం తమిళ్ సక్సెసఫుల్ డైరెక్టర్ మురగదాస్ తో స్పైడర్ సినిమా తెరకేక్కిన్చారు.ప్రస్తుతం స్పైడర్ వరల్డ్ వైడ్ గ ధియేటర్ లలో మంచి సక్సెసఫుల్ గ రన్ అవుతుంది.స్పైడర్తె సినిమాతో తమిళ ప్రేక్షకులకి మంచి ఆకర్షణీయంగా మారడుమహేష్.

స్పైడర్ తరువాత రాబోయే సినిమా మహేష్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనుంది.ఆల్రెడీ మహేష్ కొరటాల కాంబినేషన్ లో శ్రీమంతుడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సందడి చేసింది.మరల అదే కాంబినేషన్ “భరత్ అను నేను”చిత్రం తెరకెక్కనుంది.ఈ మధ్యనే పోసాని కృష్ణమురళి, బెనర్జీ, జీవా తదితరుల ఆర్టిస్ట్ ల సన్నివేశాల షూటింగ్ పూర్తయింది.

ఐతే ఈ చిత్రం లో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు.ఆయన సీఎం ఛాంబర్ లోకి వెళ్లవలసిన కొన్ని సన్నివేశాల తో పటు కార్యకర్తలతో పలు మీటింగ్ లలో సమావేశమయ్యే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.దీనికోసం ప్రతేయ్యకంగా సీఎం ఛాంబర్ సెట్ ని రూపొందిస్తున్నారు ఇది దాదాపు పూర్తయిందని సమాచారం.ఈ చిత్రం లో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందించనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news