6 కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తింటే మీ శరీరంలో…

garlic

ఆరోగ్యమే మహాభాగ్యము అంటూ ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని మనకి మన పెద్దవారు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న పని వత్తిడుల వల్ల మనం తీసుకునే ఆహరం విషయంలో కూడా పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి. అందునా సమయానికి తినలేకపోవటం, పోషక ఆహరం విషయం అయితే ఇక చెప్పనక్కర్లేదు.. కల్తీ బియ్యం కూడా తయారుచేస్తున్నారు.ఇటువంటి పరిస్థితులలో చిన్న వయసులోనే ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతున్నాము.మన వంటిల్లే ఎన్నో ఔషదాలకు నెలవు అని మన పెద్దవారు చెప్పినట్లు గానే వెల్లుల్లి రెబ్బలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఆ ఉపయోగాలు ఏంటో తెలియాలంటే క్రింద వీడియోని తప్పక చూడండి.

Leave a comment