Gossipsఫోర్న్ స్టార్ కి ఫస్ట్ ప్లేస్.. ఎందులోనో తెలుసా..?

ఫోర్న్ స్టార్ కి ఫస్ట్ ప్లేస్.. ఎందులోనో తెలుసా..?

కుర్రోళ్ళ గుండెల్లోసెగలు రేపుతూ .. వెండి తెరమీద తన అందాల ఆరబోతతో మత్తెక్కించే నీలి చిత్రాల రాణి సన్నీలియోన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో టాప్ లీగ్ నాయిక‌గా అవ‌కాశాలు అందుకుంటున్న స‌న్నీ, ఇటు సౌత్‌లోనూ తన క్రేజ్ బాగా పెంచుకుంది. డబ్బు సంపాదన కోసం ఫోర్న్ చిత్రాల్లో నటించిన సన్నీ తరువాత మెల్లగా బాలీవుడ్ బాట పట్టింది. కేవలం ఫిలిం ఇండ్రస్ట్రీలో రికార్డులు సృష్టించడమే కాకుండా ఇప్పుడు ఇంటర్నెట్ లోనూ ఓ సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది.

ఇండియాలో నెటిజన్లు ఎక్కువగా సర్చ్ చేస్తున్న బాలీవుడ్ యాక్టర్లలో ముందుండే హీరోలు సల్మాన్, షారుఖ్. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే. వీళ్లకు ధీటుగా ఇప్పుడు మరో సెక్సీ భామ నిలిచింది. ఆమె ఫోర్న్ స్టార్ సన్నీలియోన్.

నెటిజెన్ల అధికంగా తమ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసేవారి వివరాలను యాహూ విడుదల చేసింది.

దీని ప్రకారం ఈ సంవత్సరంలో యాహూలో అధికంగా సెర్చ్ చేసిన భారత సినిమా హీరోయిన్లలో మొదటి స్థానంలో మళ్లీ సన్నీలియోన్ నిలిచింది.

పోర్న్ చిత్రాల్లో నటించి దర్శకత్వం వహించిన సన్నలియోనీ వాటికి గుడ్ బై చెప్పి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సన్నీ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తూ చేతినిండా సినిమాలతో ఈ ఫోర్న్ స్టార్ సూపర్ స్టార్ లా వెలుగొందుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news