రష్మీ సుధీర్ ల పెళ్లి వారు చేసేలా ఉన్నారు !

shocking news about rashmi, sudheer marraige

జబర్దస్త్ యాంకర్ రష్మీ .. అదే షో లో కమెడియన్ సుధీర్ ల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్ ఇద్దరి ఫెయిర్ సూపర్ హిట్జ. బర్దస్త్ నుంచి ఢీ షో వరకు ఇద్దరూ… టీమ్స్ హెడ్స్ గా ఉంటున్నారు. ఇక అక్కడ కూడా రష్మీ ప్రేమ కోసం సుధీర్ తపన తెలిసిందే. ఆన్ స్క్రీన్ ఇంత చేస్తున్న మీరు ఆఫ్ స్క్రీన్ మాత్రం తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు.

అయితే వీరిద్దరికి ఉన్న క్రేజ్ ను వాడుకుంటూ… బుల్లి తెర మీద వీరి షో లను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. తాను ఎంత ఛీ కొడుతున్నా… రష్మీ లవ్ కోసం సుధీర్ తగ ప్రయత్నిస్తాడు. ఇదంతా షో లో భాగంగానే అని తెలిసినా… పదేపదే సుదీర్ రష్మీ ల లవ్ ట్రాక్ వారి ఫ్యాన్స్ ను అలరిస్తోంది. అంతేకాదు సుధీర్, రష్మిల పెళ్లి కూడా వారి ఫ్యాన్స్ చేసేలా ఉన్నారు.

ఇక ఈ సంక్రాంతి స్పెషల్ షోస్ లో కూడా… సుదీర్ రష్మీ ల సూపర్ స్క్రీన్ హంగామా అందర్నీ ఆకట్టుకుంది. షో నిర్వాహకులు వీరిద్దరి మీద ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి రియల్ లైఫ్ పార్ట్నర్ ఏమో కానీ బుల్లితెర మీద మాత్రం సుదీర్ రష్మిల జంట సూపర్ హిట్ అవుతూ… ఫ్యాన్స్ కి పండగ చేస్తున్నారు.

Leave a comment