మళ్ళీ జియో సరికొత్త ఆఫర్.. వారివి కూడా ఎక్స్ చేంజ్ .. ప్రత్యర్థులకు దిమ్మ దిరిగే షాక్!!

jio-latest-offer

రిలయన్స్ కి జియో ఆలోచన ఏ మూహుర్తాన వచ్చిందో తెలియదు కానీ.. ఎంతో భారమైన మొబైల్ సేవలు కొన్ని నెలల పాటు ఉచితంగా మరియు ఇప్పుడు చాలా చౌకగా లభిస్తున్నాయి. ఊహించని ఇన్ని ఆఫర్లు తన పోటీదారులకి నిద్ర లేకుండా చేయటంతో పాటు కొన్ని సంస్థలు మూతవరకు వెళ్లాయి. మరికొన్ని విలీనం అయ్యాయి. మొన్నటివరకు టెలికాం రంగానికి పరిమితమైన జియో ఇప్పుడు DTH, లాప్ టాప్ లతో పాటు జియోఫై సేవలు కూడా ఆరంభించింది. జియోఫై లో పలు ఆఫర్లు ప్రకటించింది. ఇప్పటికే వాడుతున్న పోటీదారుల వైఫై రూటర్లను 100% ఎక్స్చేంజి ఆఫర్ ప్రకటించి పోటీదారులకి దిమ్మ దిరిగే షాక్ ఇచ్చింది. ఇక డేటా ఆఫర్లు కూడా చాలా చౌకగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్రింద వీడియోని చూడండి.

Leave a comment