Movies20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని...

20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని లోకల్ .. 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు!!

Natural star Nani’s recent flick Nenu Local got tremendous response from all over the world. Nani scored double hat-trick hit with Nenu Local movie. Even on week days this movie gets decent collections and passed 20 crore rupees share on the 6th day.

చాలా నేచురల్ గా హిట్ల మీద హిట్లు కొడుతూ నేను లోకల్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన నాని 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులకి సైతం షాక్ ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ నాని తనదైన స్టైల్ లో మాస్ తరహా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నేను లోకల్ ని హిట్ చెయ్యటమే కాకుండా వీక్ డేస్ లో కూడా కోట్ల రూపాయల కలెక్షన్లను దండుకుంటున్నాడు.

నేను లోకల్ 6 డేస్ వరల్డ్ వైడ్ షేర్ వివరాలు ఏరియాల వారీగా:
నైజాం: రూ. 6.60 కోట్లు
సీడెడ్: రూ. 2.20 కోట్లు
నెల్లూరు: రూ. 48 లక్షలు
గుంటూరు: రూ. 1.30 కోట్లు
కృష్ణా: రూ. 1.24 కోట్లు
వెస్ట్: రూ. 95 లక్షలు
ఈస్ట్: రూ. 1.52 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.26 కోట్లు
AP/TS మొత్తం: రూ. 16.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ది వరల్డ్: రూ. 5 కోట్లు

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (షేర్): రూ. 21.5 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news