ఇంటెలిజెంట్ గా సినిమా కి కత్తి దింపిన మహేష్ .. ఏం తెలివిరా బాబు !!

kathi-mahesh

స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ఇంటెలిజెంట్ మూవీ ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.మార్నింగ్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకొన్న ఈ సినిమా పై కత్తి మహేష్ తనదైన శైలి లో రివ్యూ ఇచ్చాడు. సినిమాలోని 5 పాటలు సౌండ్ పొల్యూషన్. 1 రీమిక్స్ సాంగ్ ఓల్డ్ క్లాసిక్ ని నాశనం చేసింది. 6 గాల్లో ఎగిరే ఫైట్లు ఊహా తీతం. నవ్వు రాని కామెడీ. ప్రేమ లేని రొమాన్స్. చాలా తెలివితక్కువైన కథ. మీరే కనుక తెలివిగలవారైతే ,నాకు తెలుసు మీ నిర్ణయం మీరే చాలా తెలివిగా తీసుకుంటారు.

Leave a comment