Gossips

రెండేళ్ల త‌ర్వాత తార‌క్ సినిమా రిలీజ్… స‌క్సెస్ కొట్టేనా..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన చివ‌రి సినిమా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. 2018లో వ‌చ్చిన ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్రివిక్ర‌మ్ ఈ సినిమా కంప్లీట్ మాస్...

బ్రేకింగ్‌: నాని V సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన వీ సినిమా దాదాపు ఆరు నెల‌ల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మార్చి 25న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది....

ప్ర‌భాస్ ఆదిపురుష్‌లో విల‌న్ పేరు లీక్‌.. ఆ స్టార్ హీరోయేనా..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ప్ర‌భాస్ మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ తెర‌కెక్కించే సైన్స్‌ఫిక్ష‌న్ సినిమాలో న‌టిస్తున్నాడు. వైజ‌యంతీ...

మ‌న యాంక‌ర్ల రేట్లు మామూలుగా లేవు.. క‌రోనా కాలంలో కూడా చుక్క‌ల్లోనే…!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌ష్ట‌కాలం న‌డుస్తోంది. ఈ క‌ష్ట‌కాలంలో కూడా చాలా మంది త‌మ స్థాయిని త‌గ్గించుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వాళ్లు సైతం భారీగా రెమ్యున‌రేష‌న్లు త‌గ్గించుకుంటున్నారు. వీరిలో...

ర‌ష్మిక 20 నిమిషాల‌కు అంత డిమాండ్ చేసిందా… వామ్మో ఏంటీ ఈ క్రేజ్‌…!

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు తెలుగులో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోంది. ఛ‌లో, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ యేడాది ఇప్ప‌టికే...

ఆ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమానా… వామ్మో దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే...

వ‌కీల్‌సాబ్‌పై కొత్త డౌట్లు… నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాపై ప‌వ‌న్ అభిమానులు...

బాల‌య్య – బోయ‌పాటి BB3 టైటిల్… బాల‌య్య ముద్దుపేరే టైటిల్‌గా ఫిక్స్ చేశారే..!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్‌పై గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ర‌క‌ర‌కాల టైటిల్స్ కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. ఇంత‌కు ముందు ఈ...

బికినీలో కీర్తి సురేష్‌… అందుకే ఆ ప‌ని చేస్తోందా…!

టాలీవుడ్‌లో మ‌హాన‌టి సినిమా త‌ర్వాత కీర్తి సురేష్ క్రేజ్ ఎలా పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు కీర్తి కి వ‌రుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆమె కెరీర్...

బాబోయ్‌… త్రివిక్ర‌మ్ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంత రిస్క్ చేస్తున్నాడా…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో...

రేటు భారీగా పెంచేసిన ర‌ష్మిక‌… అడిగినంత ఇస్తేనే సినిమాకు ఓకే…!

ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్‌లో త‌క్కువ టైంలోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతోంది. ఈ యేడాది ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు ప‌క్క‌న స‌రిలేరు నీకెవ్వ‌రు, నితిన్‌తో భీష్మ లాంటి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు త‌న ఖాతాలో...

ఆ స్టార్ హీరో భార్య పేరు చెపితే వ‌ణుకుతోన్న నిర్మాత‌లు.. ద‌ర్శ‌కులు..!

టాలీవుడ్‌లో ఓ సూప‌ర్ హీరో భార్య పేరు చెపితేనే ప్ర‌స్తుతం ద‌ర్శ‌క నిర్మాత‌లు వ‌ణికి పోతున్నారా ? త‌న భ‌ర్త‌తో సినిమా చేయాలంటే ముందు ఆ భార్యామ‌ణి గారిని ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిందేనా ?...

జాన్వీ క‌పూర్‌కు బిగ్ షాక్‌… సీన్ రివ‌ర్స్ … ఆశ‌లు ఆవిర‌య్యాయే..!

నిన్న‌టి త‌రం అందాల రాశి.. అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్‌. త‌న కుమార్తెను స్టార్ హీరోయిన్‌గా చేయాల‌ని శ్రీదేవి ఎన్నో క‌ల‌లు క‌న్నారు. అయితే జాన్వీ తొలి సినిమా కూడా రిలీజ్...

రాధేశ్యామ్‌కు అదే మైన‌స్ అవుతోందా… రిజ‌ల్ట్ ఎక్క‌డో తేడా కొడుతోందా…!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమా త‌ర్వాత రాధేశ్యామ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. పీరియాడిక‌ల్ స్టోరీగా...

కాజ‌ల్‌పై మోహ‌న్‌బాబుకు కోపం అందుకేనా… అందుకే ఆమెకు ఛాన్సుల్లేకుండా చేశారా…!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ గ‌తంలో వ‌రుస ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు య‌మ‌దొంగ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ద్వారా సరికొత్త ఎన్టీఆర్ ఆవిష్కృతం అయ్యాడు. ఎన్టీఆర్...

Latest news

నితిన్ ‘ త‌మ్ముడు ‘ తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్ జ‌డ్జ్‌మెంట్‌.. !

ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు బేనర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ‘తమ్ముడు’. ఎప్పటినుండో హిట్ కోసం తహతలాడుతున్న...

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...

బాల‌య్య ‘ అఖండ 2 ‘ … అక్క‌డ తాండ‌వం చేస్తోన్న బాల‌య్య‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 తాండ‌వం. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న మాస్ స్టైల్లో తెర‌కెక్కిస్తోన్న...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

అమ్మ పై ఉన్న ప్రేమతో జాన్వీ ఏం చేసిందో తెలుసా..??

జాన్వీ కపూర్..బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. ప్రస్తుతం...

చరణ్ – ఎన్టీఆర్ – ప్రభాస్ ల కాంబోలో మిస్సయిన బిగ్ బడా మల్టీస్టారర్ మూవీ ఏంటో తెలుసా..? సెట్ అయ్యుంటే రచ్చ రంబోలానే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం....

Charan Vs Nani టాలీవుడ్ లో నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది వాళ్లే.. చరణ్ పై హీరో నాని షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే మహమ్మారి ఎంతలా పట్టిపీడిస్తుందో నెపోటిజం...