దుమ్ములేపుతున్న ” దేవదాస్ ” 1 st డే కలెక్షన్స్..

55

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన సినిమా దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు. ఇక ఈ సినిమా గురువారం రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు 11.54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.
1
అంటే 6.75 కోట్ల షేర్ అన్నమాట. నాగార్జున, నానిల కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నాని కెరియర్ లో సెకండ్ హయ్యెస్ట్ ఫస్ట్ డే కలక్షన్స్ మూవీగా రికార్డ్ సాధించింది. మొదటగా ఎం.సి.ఏ సినిమా 15 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియాల వారిగా దేవదాస్ మొదటి రోజు కలక్షన్స్ వివరాలు చూస్తే..

నైజాం : 1.45 కోట్లు

సీడెడ్ : 0.73 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.58 కోట్లు

గుంటూర్ : 0.53 కోట్లు

ఈస్ట్ : 0.39 కోట్లు

వెస్ట్ : 0.26 కోట్లు

కృష్ణా : 0.33 కోట్లు

నెల్లూరు : 0.53 కోట్లు

ఏపి/తెలంగాణా : 4.56 కోట్లు

కర్ణాటక : 1.20 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.24 కోట్లు

ఓవర్సీస్ : 0.75 కోట్లు

వరల్డ్ వైడ్ కలక్షన్స్ : 6.75 కోట్లు

1

Leave a comment