రొమాన్స్ తో హెబ్బా పటేల్ మళ్లీ అదరకొట్టింది..!

24

హెబ్బా పటేల్, ఆదిత్ అరుణ్ జంటగా నటించిన తాజా చిత్రం 24 కిస్సెస్. ఈ చిత్ర టీజర్ ని ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసింది. మొదటి సారి హెబ్బా పటేల్ కొన్ని ఘాటైన సన్నివేశాలలో నటించిందని ఇండస్ట్రీ లో గుసగుసలు. ఈ మూవీ ని కుమార్ కృష్ణంశెట్టి తెరకెక్కించారు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకున్న హెబ్బా పటేల్ గత కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతుంది. అయితే హెబ్బా ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుందని టాలీవుడ్ లో టాక్. తన సినీ కెరీర్ తిరిగి ఉపందుకోవాలంటే హెబ్బా కి ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. ఈ మూవీ ని వచ్చే నెల విడుదల చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Leave a comment