Specialsసుధీర్ డ్యాన్స్ చూసి ఎన్టీఆర్ ఫిదా..!

సుధీర్ డ్యాన్స్ చూసి ఎన్టీఆర్ ఫిదా..!

ప్రముఖ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా మరో సారి తండ్రైన విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అరవింద సామెత చిత్రంలో నటిస్తున్నారు. పూజ హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తన బిజీ షెడ్యూల్ కి కొంత గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్ ఢీ 10 ఫైనల్స్ కి ముఖ్య అతిధిగా వస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే షో నిర్వహులు దీనికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేయగా, తాజాగా మరో ప్రోమో ని విడుదల చేసారు ఢీ 10 నిర్వహులు. ఇందులో ఎన్టీఆర్ చాలా సరదాగా కనిపించరు..యాంకర్ ప్రదీప్ మరియు సుధీర్ ని సరదాగా ఆటపట్టిస్తున్న ప్రోమో ఒకటి ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఇక ఎన్టీఆర్ అరవింద సామెత ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news