Moviesసుకుమార్ ఆ మాట చెప్పే హీరోయిన్స్ ను ఐటెం సాంగ్స్ కు...

సుకుమార్ ఆ మాట చెప్పే హీరోయిన్స్ ను ఐటెం సాంగ్స్ కు ఒప్పిస్తాడా..? మహా ముదురే రా బాబు..!!

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సైతం ఐటెం సాంగ్స్ చేయడం సర్వ సాధారణమైన విషయం అని అందరికీ తెలిసిందే . ఒక్కొక్క ముద్దుగుమ్మ ఒక్కొక్క స్ట్రాటజీ ప్రకారం ఐటెం సాంగ్స్ చేస్తూ ఉంటుంది . కొందరు ముద్దుగుమ్మలు డబ్బు కోసం ఐటమ్ సాంగ్ చేస్తే మరికొందరు డైరెక్టర్ తో మంచితనం కోసం ఐటెం సాంగ్స్ చేస్తారు .. మరికొందరు పేరు పలుకుబడి కోసం ఐటెం సాంగ్స్ చేస్తూ ఉంటారు . అయితే సుకుమార్ మాత్రం తన సినిమాలో ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్స్ ప్రతి ఒక్కరికి ఒకే మాట చెప్పుకొస్తూ ఉంటాడట .

“మీరు సినిమాలు ఎన్నైనా చేయొచ్చు కానీ కొన్ని సినిమాలు మన లైఫ్ లో గుర్తుండిపోతాయి .. అలాంటి సినిమా కావాలి అంటే .. నా సినిమాలో ఐటెం సాంగ్ చేయండి.. డెఫినిట్లీ మీకు క్రేజ్ పబ్లిసిటీ అన్ని దక్కుతాయి ” అంటూ క్రీమ్ బిస్కెట్ కాదు డబల్ చీజ్ క్రీమ్ బిస్కెట్ వేసి మరి హీరోయిన్స్ ని మాయమాటలతో ఒప్పించేస్తాడట. ఆశ్చర్యమేంటంటే సుకుమార్ సినిమాలో హీరోయిన్స్ కన్నా కూడా ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్స్ బాగా పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు .

ఇప్పటివరకు సుకుమార్ సినిమాలో ఎంతమంది బ్యూటీస్ ఐటమ్ సాంగ్స్ చేసి మెప్పించారో మనకు తెలిసిందే. త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమాలో బాలీవుడ్ హాట్ ఐటమ్ దిశా పటాని నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. చూద్దాం మరి ఈ పాట ఏ రేంజ్ లో ఊపేస్తుందో.. ఇండస్ట్రీని తెలియాలి అంటే మరి కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news