Movies"90 రూపాయలతో అయిపోయే సీన్ కోసం ..250 కోట్లు ఖర్చు చేశాడా...?".....

“90 రూపాయలతో అయిపోయే సీన్ కోసం ..250 కోట్లు ఖర్చు చేశాడా…?”.. రాజమౌళి ని అడ్డంగా బుక్ చేసిన (వీడియో)..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది జనాలు సరదా సరదా ఫన్నీ మీమ్‌స్.. సరదా సరదా వీడియోస్ ఎక్కువగా చూస్తూ ..సెండ్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ గా మారింది . ఈ వీడియో చూసిన జనాలు ఫన్నీగా రాజమౌళిని ట్యాగ్ చేస్తున్నారు . నువ్వు బాహుబలి సినిమాలో చేసిన 250 కోట్లు ఖర్చుపెట్టిన సీన్ ఇక్కడ 90 రూపాయల మందు తాగి ఒక వ్యక్తి చేశాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు .

బాహుబలి సినిమా సినీ చరిత్రను తిరగ రాసిన విషయం తెలిసిందే . ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో రానా ఒక బుల్ ఫైట్ చేస్తాడు . ఆ బుల్ ఫైట్ ఎంత హైలెట్ అయింది అనేది కూడా తెలిసిందే. దీనికోసం దాదాపు 250 కోట్లు ఖర్చు చేశాడు రాజమౌళి . ఫుల్ గ్రాఫిక్స్ తో చాలా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ట్రై చేశాడు .

అయితే కేవలం 90 రూపాయల ఖర్చుతో ఫుల్ గా మందు తాగేసి ఒక మద్యం తాగిన వ్యక్తి బుల్ ఫైట్ చేశాడు . సేమ్ రానా బాహుబలి సినిమాలో ఏ విధంగా చేశాడో అదే విధంగా మందు తాగేసి ఒళ్ళు తెలియకుండా బుల్ ఫైట్ చేశాడు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో చూసిన జనాలు సరదాగా రాజమౌళిని ట్యాగ్ చేస్తున్నారు . నువ్వు 250 కోట్లు ఖర్చు పెట్టావు.. ఇతగాడు 90 రూపాయలతో సీన్ కంప్లీట్ చేశాడు . నెక్స్ట్ టైం ఇలాగే చెయ్ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు . ప్రజెంట్ ఈ వీడియో నచ్చిన బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news