Moviesఅప్పుడు చరణ్-ఎన్టీఆర్..ఇప్పుడు బన్నీ.. నెక్స్ట్ ఆ అదృష్టాని దక్కించుకునే తెలుగు హీరో...

అప్పుడు చరణ్-ఎన్టీఆర్..ఇప్పుడు బన్నీ.. నెక్స్ట్ ఆ అదృష్టాని దక్కించుకునే తెలుగు హీరో ఎవరు..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ – ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఇంటర్వ్యూలు ఇస్తూ తమ పేరుకి పబ్లిసిటీని బాగా పెంచేసుకున్నారు. అంతే కాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా తీసుకొచ్చారు . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా పుష్ప స్పెషల్ స్క్రీనింగ్ జరుగుతున్న మూమెంట్లో అల్లు అర్జున్ బిబిసి ఛానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు .

గతంలో ఎన్టీఆర్ – చరణ్ ఇదే విధంగా చేశారు . ఇప్పుడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ అరుదైన అదృష్టాన్ని దక్కించుకున్నాడు . ఇప్పుడు తెలుగు జనాలకు మరొక ప్రశ్న మొదలైంది. మొదట చరణ్ – ఎన్టీఆర్ ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ..గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్న ఆ తెలుగు హీరో ఎవరు ..???అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా సోషల్ మీడియాలో చాలామంది నెక్స్ట్ అలాంటి ఘనత అందుకోబోయే హీరో మహేష్ బాబు అంటున్నారు .

త్వరలోనే తెరకెక్కబోయే రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఆయన కెరియర్ టర్న్ అవ్వబోతుంది అని .. ఒక్కసారిగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటాడు అని.. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే పొజిషన్లో మహేష్ బాబు ఉంటాడు అని చెప్పుకొస్తున్నారు . టాలీవుడ్ స్టార్స్ అంతా ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటుతూ ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . దట్ ఈజ్ తెలుగు ఇండస్ట్రీ పవర్ అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news