Moviesఅన్నిటికి కర్త-కర్మ-క్రియ ఆయనే.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ విషయాని బయటపెట్టిన వరుణ్...

అన్నిటికి కర్త-కర్మ-క్రియ ఆయనే.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ విషయాని బయటపెట్టిన వరుణ్ తేజ్..!

ప్రజెంట్ .. సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆయనపై మీడియా స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాడు..? ఏం చేస్తున్నాడు..? అనే విషయాలపై మరింత ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది . తాజాగా ఆయన నటించిన సినిమా “ఆపరేషన్ వాలెంటైన్” .

ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్ . రీసెంట్గా సూపర్ సింగర్ షో కి గెస్ట్ గా వచ్చాడు . ఈ క్రమంలోనే ఆయన మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టాడు . మెగా ఫ్యామిలీ ఏ ఫంక్షన్ అయినా సరే ఒకే చోట వాలిపోతుంది . గ్రూప్ ఫోటో కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. పండుగ సమయాలలో చిరంజీవి అల్లు అరవింద్ ఇంత ఒక్కటిగా కలుసుకొని ఫెస్టివల్ ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.

రీసెంట్గా పొంగల్ ఫెస్టివల్ ని కూడా చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు . అయితే దీనంతటికీ కారణం మెగాస్టార్ చిరంజీవినే అని వరుణ్ తేజ్ చెప్పుకు వచ్చారు . ఈ ప్లానింగ్ అంతా ఆయనే చేస్తాడని .. ఈ వెంట్స్ కి కర్త – కర్మ – క్రియ ఆయనేనని .. ఆరు నెలల ముందే అందరికీ గ్రూప్ లో ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చేస్తుంది అని.. ఈ డేట్స్ మీకు ఖాళీగా పెట్టుకోండి అందరం కలవాలి అంటూ చెప్పుకొస్తారు అని.. వర్క్ లైఫ్ లో ప్రతి ఒక్కరు బిజీగానే ఉంటారు . కనీసం ఒక్కసారైనా ఇలా కలుసుకోకపోతే రిలేషన్ షిప్స్ ఎలా తెలుస్తాయి అంటూ చెప్పుకొస్తూ ఉంటారట . ప్రజెంట్ వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news