Moviesఅర్ధరాత్రి సమంతకు కాల్ చేసి తెలుగు హీరో అలా అడిగాడా..? సినీ...

అర్ధరాత్రి సమంతకు కాల్ చేసి తెలుగు హీరో అలా అడిగాడా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

ప్రజెంట్ హీరోయిన్ సమంత బాలీవుడ్ సిరీస్ సిటాడిల్ డబ్బింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంది . కుదిరినప్పుడల్లా ఫోటోషూట్స్ చూస్తూ అభిమానలను ఆకట్టుకుంటుంది. మయోసైటీస్ తర్వాత కొత్త సినిమాలకు కమిట్ అవ్వని సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు చేసే ఆలోచనలోకి వచ్చింది . బాలీవుడ్ లో తాప్సీ నిర్మాణంలో ఒక సినిమాకి కూడా కమిట్ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే తెలుగులో మాత్రం ఆమెకి అవకాశాలు రావడం లేదు.

రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగు హీరోలు సమంతని దూరం పెడుతూ వస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే రీసెంట్ గా సమంతకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది . సినిమా ఇండస్ట్రీలో హీరోగా డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ రవీంద్రన్ .. సమంతను పెట్టి ఒక రియల్ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట . రాహుల్ రవీంద్రన్ వైఫ్ చిన్మయి సమంత జాన్ జిగిడి దోస్తులు.

రాహుల్ కూడా సమంతకు మంచి ఫ్రెండ్ . ఆ కారణంగానే ఆచనువుతోనే స్టోరీ తట్టగానే అర్థరాత్రి అయినా సరే సమంతకు కాల్ చేసి ..”ఈ స్టోరీ కి నువ్వే కరెక్ట్ ..ఎలాగైనా ఈ స్టోరీ నువ్వే చేయాలి” అంటూ ఫోర్స్ చేశారట . నిజానికి సమంత తెలుగులో సినిమాలు చేయకూడదు అంటూ ఒట్టు పెట్టుకుందట . కానీ మంచి సినిమా కావడంతో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ చేస్తాను అనడంతో ఆమె ఓకే చెప్పిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news