Moviesరష్మికను తొక్కేయడానికి చూస్తున్న ఆ ఇద్దరు సెక్సీ ఫిగర్లు.. వీళ్లు మామూలు...

రష్మికను తొక్కేయడానికి చూస్తున్న ఆ ఇద్దరు సెక్సీ ఫిగర్లు.. వీళ్లు మామూలు ముదుర్లు కాదురా సామీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పొజిషన్ ఎలా మారిపోతూ ఉంటుందో ఎవ్వరం చెప్పలేము. అప్పటివరకు టాప్ అనుకున్న హీరోయిన్లు .. హీరోలు వెంటనే బోల్తా పడిపోతూ ఉండొచ్చు . ఏ కారణం చేతనైనా సరే వారి పోసిషన్ మారుతూ ఉండొచ్చు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నిన్న మొన్నటి వరకు సమంత – కీర్తి సురేష్ – రష్మిక మందన్నా అంటూ ఇండస్ట్రీలో వాళ్ల పేర్లు వినిపించేవి.

అయితే ఇప్పుడు తాజాగా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ – జాన్వి కపూర్ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . నేషనల్ క్రష్ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నప్పటికీ కొత్త డైరెక్టర్ లు మాత్రం రష్మికను కాకుండా యంగ్ బ్యూటీస్ ని చూస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . అంతేకాదు సైలెంట్ గా రష్మిక ఆఫర్స్ ను మృణాల్ ఠాకూర్.. జాన్వీ కపూర్ ఎగరేసుకొని పోతున్నారట.

నిజానికి హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్గా రష్మికనే అనుకున్నారట. కానీ ఆ తర్వాత మృణాల్ ఫిక్స్ అయింది . ఇప్పుడు కూడా జాన్వీ కపూర్ – రష్మిక రెండు బడా ఆఫర్లను లాగేసుకున్నారట .ప్రజెంట్ ఇదే న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇదే కొనసాగితే మాత్రం రష్మిక తట్ట బుట్ట సర్ధేయడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news