Moviesకొడుకు కోసం కత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన సుమ కనకాల.. ఏం...

కొడుకు కోసం కత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన సుమ కనకాల.. ఏం ప్లానింగ్ రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ బడా ఎవర్ గ్రీన్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల.. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే . బబుల్గం అనే సినిమాతో తన లోని టాలెంట్ బయట పెట్టాడు రోషన్ కనకాల . సినిమా హిట్టా ..? ఫట్టా ..? అన్న విషయం పక్కన పెడితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోషన్ కనకాల మాట్లాడిన పద్ధతి సినిమాలో ఆయన నటించిన తీరు ప్రదర్శించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ అభిమానులకు ఓ రేంజ్ లో ఎక్కేసింది.

ఇండస్ట్రీకి దొరికిన మరో అర్జున్ రెడ్డి అంటూ రోషన్ కనకాలని ఓ రేంజ్ లో పొగిడేసారు . రీసెంట్గా రోషన్ కనకాల తన సెకండ్ సినిమాను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్యను చూస్ చేసుకుందట సుమ. దీంతో కొడుకు కోసం క్రేజీ క్రేజీ హీరోయిన్స్ ని లైన్ లో పెడుతుంది యాంకర్ సుమ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు డైరెక్టర్స్ కి కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తుందట .

తన కొడుకు ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వాలి అంటూ ప్రత్యేకంగా కాన్సన్ ట్రేషన్ చేయమంటూ హెల్ప్ చేయమని అడుగుతుందట . అంత పెద్ద యాంకర్ ఇలా కూడా చేస్తుందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. చూద్దాం సుమ కష్టం ఏ మేర ఫలిస్తుందో..? రోషన్ కనకాల ఏ మేర సక్సెస్ అవుతాడో..? ప్రసెంట్ వైష్ణవి చైతన్య తో రోషన్ కనకాల నటించబోతున్నాడు అన్న వార్త ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news