Moviesమహేష్ - రాజమౌళి దర్శకత్వంలో ముందే రావాల్సిన..ఆ సూపర్ డూపర్ హిట్...

మహేష్ – రాజమౌళి దర్శకత్వంలో ముందే రావాల్సిన..ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

ప్రజెంట్ కోట్లాదిమంది సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద బడా సినిమా మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ . ఈ సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు అభిమానులు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని గ్లోబల్ అవార్డ్స్ తీసుకురావాలి అని కోరుకుంటున్నారు . అయితే గతంలో వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాల్సిందట . కొన్ని కారణాల చేత అది మిస్సయింది .

ఆ మూవీ మరేంటో కాదు విక్రమార్కుడు . రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన విక్రమార్కుడు సినిమాని తెరకెక్కించింది ఎస్ఎస్ రాజమౌళి . మొదటగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని హీరోయిన్గా అనుకున్నాడు రాజమౌళి .కొన్ని కారణాల చేత ఆయన రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో ఈ కథను తరకెక్కించాలనుకున్నాడట. కానీ మహేష్ లాంటి సాఫ్ట్ పర్సన్ కి .. ఈ మూవీ సెట్ అవ్వదు అంటూ ఆయనకు ఆయనే వద్దు అని నచ్చ చెప్పుకున్నారట.

ఆ తర్వాత రవితేజ వద్దకు ఈ కథ వెళ్ళింది . రాజమౌళి డెసిషన్ కరెక్టే. విక్రమార్కుడు సినిమాలో రవితేజ తప్పిస్తే మరి ఏ హీరో కూడా సెట్ అయి ఉండేవాడు కాదు. ప్రెసెంట్ మహేష్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్క సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . చూద్దాం ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో..? కాగా ప్రసెంట్ జర్మనీ లో ఉన్నాడు మహేశ్ బాబు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news