Moviesవావ్: ఐదవ సారి ఆ స్టార్ హీరోతో జతకట్టబోతున్న నయనతార.. మరోసారి...

వావ్: ఐదవ సారి ఆ స్టార్ హీరోతో జతకట్టబోతున్న నయనతార.. మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జంటలు భలే అందంగా ఉంటాయి. ఒక్కసారి ఆ కాంబో సెట్ అయితే మళ్లీ మళ్లీ ఆ కాంబోలు చూడాలి అన్నంత రేంజ్ లో ఫ్యాన్స్ ని ఆకట్టేసుకుంటూ ఉంటాయి. అలాంటి కాంబోలో ఒకటే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అజిత్.. అదేవిధంగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార . ఇప్పటికే నాలుగు సినిమాల్లో కలిసినటించారు. నాలుగు సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని ఎందుకు ఉన్నాయి.

సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . అయితే ఇప్పుడు ఐదవ సారి వీళ్ళు కలిసి నటించబోతున్నారు అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . అజిత్ నటించబోయే తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా నయనతార ని చూస్ చేసుకున్నారట . అయితే మొదట ఈరోల్ కోసం త్రిషను అనుకున్నారట . ఫైనల్లీ నయనతార వద్దకు వచ్చి ఈ ఆఫర్ చేరింది . నయనతార కూడా రెమ్యూనరేషన్ తక్కువ చేసి మరి ఈ సినిమాను ఓకే చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఈ మధ్యకాలంలో నయనతార రెమ్యూనిరేషన్ కోసం పలు సినిమాలను వదులుకుంటుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే సినిమా అవకాశాలు చేజారిపోతున్న క్రమంలో అజిత్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడం నిజంగా నయనతార లక్ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా కోసం రెమ్యూనరెషన్ తగ్గించుకొని మరి అగ్రిమెంట్ పేపర్ల పై సైన్ చేసిందట . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కాంబో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news