Moviesతాను నటించిన సినిమాలలో చరణ్ సీక్వెల్ తెరకెక్కించాలి అని ఆశ పడుతున్న...

తాను నటించిన సినిమాలలో చరణ్ సీక్వెల్ తెరకెక్కించాలి అని ఆశ పడుతున్న మూవీ ఏంటో తెలుసా..? అస్సలు నమ్మలేరు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో అంజలి ..కీయర అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అంటూ మెగా అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు.

కాగా రీసెంట్గా చరణ్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో నటించిన అన్ని సినిమాలలోకి ఒక సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట . అదే మగధీర . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చరణ్ కెరియర్ ని మలుపు తిప్పింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అంటూ చరణ్ కోరుకుంటున్నారట .

చూద్దాం మరి రాజమౌళి ఏం చేస్తాడో. ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు . ఈ సినిమాతో ఖచ్చితంగా మరొక ఆస్కార్ ని ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు . దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా లో ప్రియాంక చోప్ర, దీపిక పదుకొనే హీరోయిన్లుగా నటించబోతున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news