Movies"ఆ హీరో ఎలాంటి గబ్బు పనులు చేసి ఇండస్ట్రీలోకి వచ్చాడో నాకు...

“ఆ హీరో ఎలాంటి గబ్బు పనులు చేసి ఇండస్ట్రీలోకి వచ్చాడో నాకు తెలుసు”.. వేణు స్వామీ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

వేణు స్వామి ..ఈ మధ్యకాలంలో ఈయన పేరు ఎంతలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం . పెద్దపెద్ద స్టార్స్ .. బడా సెలబ్రిటీస్ కి సంబంధించిన జాతకాలను ఉన్నది ఉన్నట్లు బయట పెట్టేస్తూ ఫ్యాన్స్ కు మండిస్తూ ఉంటాడు. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీ జాతకలను బయటపెట్టి అభిమానులకి షాక్ ఇచ్చాడు . అయితే చాలామంది స్టార్స్ చెప్పిన జాతకాలను పెద్దగా పట్టించుకోరు .

కానీ ఎందుకో రెబెల్ ఫాన్స్ మాత్రం ఈయన జాతకాలపై మండిపడుతూ ఉంటారు . మరి ముఖ్యంగా ప్రభాస్ పై ఆయన చేసిన దారుణాతి దారుణమైన కామెంట్స్ రెబెల్ అభిమానులకు ఎక్కడో మండేలా చేసింది . సలార్ సినిమా హిట్ విషయంలోనూ ప్రభాస్ పెళ్లి విషయంలోనూ ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వస్తుంటాడు వేణు స్వామి . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మరోసారి ప్రభాస్ పెళ్లిపై సంచలన కామెంట్స్ చేశారు .

“ప్రభాస్ ఫ్యాన్స్ ఏమనుకున్నా నాకు అనవసరం.. ఆయన జాతకం నా దగ్గర ఉంది.. నేను చెప్పినట్లే ఆయన జీవితంలో జరగబోతుంది.. ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదు .. ప్రభాస్ సినిమాల పరంగా కూడా డల్ అయిపోతాడు.. ప్రభాస్ పెళ్లి జరగదు .. ఆయన జాతకంలో బాగా పెద్ద దోషం ఉంది .. శాంతి పరిహార పూజలు చేయిస్తే కానీ ఆయనకు పెళ్లి జరగనే జరగదు .. నేను చెప్పింది సత్యం . ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఏం పనులు చేసి హీరోగా వచ్చాడో కూడా నాకు తెలుసు” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు . ప్రెసెంట్ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news