Movies"నో స్మోకింగ్" యాడ్ లోని ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో...

“నో స్మోకింగ్” యాడ్ లోని ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు..!

మనం సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్ళినప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు థియేటర్స్ లో కొన్ని యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ప్రతి సినిమా ప్లే అయ్యే ముందు ఒక యాడ్ కచ్చితంగా ప్లే అవుతూనే ఉంటుంది . తండ్రి స్మోక్ చేయడం వల్ల ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతున్నట్లు మనకు ఒక యాడ్లో చూపిస్తారు . స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ప్రజలకు తెలియజేయడమే ఈ యాడ్ సారాంశం.

అయితే ఈ యాడ్ లో నటించిన చిన్న పాప ఇప్పుడు పెద్ద పాపగా మారింది . ఈ పాప పేరు సిమ్రాన్ నటేకర్ . ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా 150 యాడ్స్ లో నటించి సంచలన రికార్డు నెలకొల్పింది . ఆమె ఈ యాడ్ చేస్తున్నప్పుడు ఆమె వయసు 6 సంవత్సరాలు . ఇప్పుడు ఈమె పెద్ద అమ్మాయిగా మారిపోయింది. ఇప్పుడు అమ్మడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అయిపోతారు .

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు మించిపోయే రేంజ్ లో అందంని ప్రదర్శిస్తుంది. పలు టీవీ షో లతో సినిమాలతో సీరియల్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది సిమ్రాన్ . ఆ తర్వాత దావత్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత క్రిష్ 3 లో గెస్ట్ పాత్రలో అలరించింది . 2015 లో ప్రసారమైన బాలికా వధువు సీరియల్ లో పూజ రోల్ లో నటించిన సిమ్రాన్ నటేకర్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కూడా రాబోతుందట. ప్రజెంట్ ఆమె ఫొటోస్ చూసి జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news