Moviesకుర్రాళ్ళకి మూడ్ తెప్పించడానికి అలాంటి పని చేస్తున్న పూజా హెగ్డే.. ఇంతకు...

కుర్రాళ్ళకి మూడ్ తెప్పించడానికి అలాంటి పని చేస్తున్న పూజా హెగ్డే.. ఇంతకు తెగించేసింది ఏంట్రా బాబు..!

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డేకు రెండేళ్ల క్రితం టాలీవుడ్‌లో ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. ఆమె వ‌రుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తూ హిట్లు కొట్టింది. బ‌న్నీ, మ‌హేష్‌, ఎన్టీఆర్ ప‌క్క‌న ఆమె చేసిన సినిమాలు సూప‌ర్ హిట్లు. దీంతో పూజాకు టాలీవుడ్‌లో తిరుగులేద‌నుకుంటోన్న టైంలో ర‌ష్మిక మంద‌న్న‌, శ్రీలీల ఎంట్రీతో పూజా దూకుడుకు బ్రేకులు ప‌డ్డాయి. దీనికి తోడు ఆమె బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తుండ‌డంతో తెలుగు జ‌నాలు ఆమెను లైట్‌తీస్కొన్నారు. ఛాన్సులు త‌గ్గాక ఆమె టాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ అయినా వ‌స్తుందా ? అని చ‌కోర ప‌క్షిలా వెయిట్ చేస్తున్నా టాలీవుడ్ వాళ్లు శ్రీలీల‌, ర‌ష్మిక వెంటే ప‌డుతున్నారే త‌ప్పా పూజాను ప‌ట్టించుకోవ‌డం లేదు.

తాజాగా ఈ బుట్ట‌బొమ్మ ప‌చ్చ చీర.. ప‌చ్చ ర‌వికె.. పింక్ డిజైన‌ర్ ప‌రికిణీతో పాటు త‌ల‌నిండుగా పింక్ గులాబీల‌తో వారెవ్వ ఈ లుక్కే సూప‌ర్‌రా బాబు అన్న రేంజ్‌లో అద‌ర‌గొట్టేస్తోంది. త‌ల‌లో ఒక గులాబీ స‌రే గాని.. బుట్ట‌బొమ్మ ఏకంగా నాలుగైదు గులాబీలు పెట్టుకోవ‌డం ఏంటి ? అస‌లు ఈ సంప్ర‌దాయ లుక్‌లో ఆమె క‌నిపించ‌డం వెన‌క ఆంత‌ర్యం ఏంట‌న్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగా న‌డుస్తున్నాయి.

అయోధ్య‌లో రామ‌మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా బుట్ట‌బుమ్మ ఇలా సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించి హౌరా అనిపించారు. అస‌లు ఆ సంప్ర‌దాయ ఫొటోల్లో పూజ‌ను చూస్తుంటే కుర్రాళ్ల మ‌తులు చెడుతున్నాయి. వాళ్ల‌కు మూడ్ మామూలుగా ఉండ‌ద‌న్న కామెంట్లు ప‌డుతున్నాయి. బుట్ట‌బొమ్మ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పిచ్చ‌పిచ్చ‌గా వైర‌ల్ కావ‌డంతో ఇది ఏ బ్రాండ్ అంటూ వెబ్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ డిజైన‌ర్ శారీ పాపుల‌ర్ బ్రాండ్ రా మ్యాంగో షెల్ఫ్‌ల నుంచి వ‌చ్చింది.

దీని రేటు ఏకంగా రు 1.39 ల‌క్ష‌లు. ఏదేమైనా ఎంత టాలెంట్ ఉన్నా.. పూజాకు ఇటీవ‌ల అస్స‌లు కాలం క‌లిసి రావ‌డం లేదు. గుంటూరు కారం సినిమాలో ముందుగా ఆమె హీరోయిన్‌గా ఎంపిక‌య్యాక కూడా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ – ప‌వ‌న్ ప్రాజెక్టు నుంచి కూడా ఆమెను త‌ప్పించార‌ని అంటున్నారు. ఇద్ద‌రు టాలీవుడ్ క్రేజీ హీరోల సినిమాల్లో ఛాన్సులు కోల్పోవ‌డం ఆమె కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బే అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news