Moviesఅఫీషియల్: విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్ .. అభిమానులకి కన్నీళ్లు పెట్టించే...

అఫీషియల్: విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్ .. అభిమానులకి కన్నీళ్లు పెట్టించే న్యూస్ ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ చాలా ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు . ఆ విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. బడాబడా స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు అదే విధంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకొని.. పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసేసుకుంటున్నారు. ఈ విషయానికి సంబంధించిన వార్తలను మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పటికే అలా చాలామంది హీరో హీరోయిన్లు విడాకులు తీసుకున్నారు . తాజాగా మరొక స్టార్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయింది .

ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పింది . సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది . మలయాళీ స్టార్ హీరోయిన్ భామ . ఈ పేరు గురించి తెలుగు జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు . మలయాళం లో మాత్రం సూపర్ స్టార్ హీరోయిన్. 2020లో జగదీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసింది . వీరికి ఒక పాప కూడా ఉంది . అయితే గత కొంతకాలంగా ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతుంది అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఎక్కడ కూడా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇదంతా ఫేక్ అనుకున్నారు. ఫైనల్లీ ఆమె విడాకులు తీసుకున్న విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పింది . పాపతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..” నేను ఇంత స్ట్రాంగ్ అని నాకు ఇంతవరకు తెలియలేదు . సింగిల్ మదర్ అయినా సరే నేను అన్ని హ్యాండిల్ చేసుకోగలను.. ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. దృఢంగా నిలబడడమే నా ముందున్న వన్ అండ్ ఓన్లీ ఛాయిస్.. నాకు నా కూతురు.. నా కూతురికి నేను .. మా ఇద్దరికీ ఇదే ఈ జీవితం అంటూ రాసుకొవచ్చింది. ఇది చూసిన జనాలు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news