Newsహన్సిక-విజయ్ దేవరకొండ ఖాతాలో మిస్ అయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్...

హన్సిక-విజయ్ దేవరకొండ ఖాతాలో మిస్ అయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే.. జస్ట్ మిస్ అంతే..!!

హన్సిక.. ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . బొద్దుగా ఉన్నా సరే చాలా ముద్దుగా ఉంటుంది . చూడడానికి చాలా అట్రాక్టివ్ గా చూడగానే కొరుక్కుని తినేయాలని అనిపించే అంత అందం ఆమె సొంతం . పెళ్లి తర్వాత కూడా తన అందాన్ని ఎక్కడ తగ్గించకుండా మెయిన్ టైన్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది .

కాగా ఇలాంటి క్రమంలోనే గతంలో ఓ బంగారం లాంటి సినిమా తన వద్దకు వచ్చిన రిజెక్ట్ చేసి పడేసింది హన్సిక. అది కూడా విజయ్ దేవరకొండ సినిమా కావడం గమనార్హం. దీంతో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . విజయ్ దేవరకొండ -.. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో షాలిని పాండే నటించింది . అయితే ఈ పాత్ర కోసం ముందుగా హన్సిక ను అప్రోచ్ అయ్యారట మేకర్స్.

అయితే ఆమె ఈ సినిమాలో ఇన్ని లిప్ లాక్ లా ..? అంటూ భయపడిపోయి రిజెక్ట్ చేసిందట . ఈ పాత్రకు కూల్ అండ్ క్లాసిల్ లుక్స్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుంది అంటూ సందీప్ రెడ్డి వంగ హన్సిక ను ఒప్పించడానికి చాలా ట్రై చేశారట. కానీ ఆమె ఒప్పుకోలేదు . ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ను అప్రోచ్ అయిన ఫైనల్లి అర్జున్ రెడ్డి సినిమాలో షాలిని పాండే ఓకే చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news