Moviesపెళ్లి చేసుకోబోతున్న పూరి కొడుకు ఆకాష్ ..అమ్మాయి ఎవరో తెలిస్తే ఎగిరి...

పెళ్లి చేసుకోబోతున్న పూరి కొడుకు ఆకాష్ ..అమ్మాయి ఎవరో తెలిస్తే ఎగిరి గంత్తేయాల్సిందే.. మంచి సౌండ్ పార్టీనే పట్టాడ్రోయ్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా టాప్ హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు పెళ్లిలు చేసుకుంటూ ముందుకెళ్ళి పోతున్నారు. అయితే యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పూరి జగన్నాథ్ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు .

పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – రవితేజలను స్టార్ హీరోలు చేసింది ఆయనే . ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలు కారణంగానే ఇప్పుడు వీళ్ళందరూ రాజ్యమేలేస్తున్నారు . అయితే అలాంటి పూరీ జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది . కాగా పూరి జగన్నాథ్ ఎట్టకేలకు తన కొడుకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. కానీ తన ప్రమేయం లేకుండానే ఆకాష్ ఇంటికి కోడలు తీసుకొచ్చే పనిలో బిజీ అయిపోయాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

పూరి జగన్నాథ్ తన క్లాస్ మేట్ అయిన అమ్మాయిని ప్రేమించాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది . అంతేకాదు వీళ్ళ ప్రేమ హద్దులు కూడా మీరు పోయిందట. త్వరలోనే ఎంగేజ్మెంట్ ఉండబోతుంది అని పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతనే ఈ న్యూస్ అన్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఆమె ఓ బడ రాజకీయ నేత మనవరాలుగా తెలుస్తుంది. కోట్ల ఆస్తికి వారసురాలు కూడా.. ఇలా జాక్పాట్ కొట్టాడు ఆకాష్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే .. మరికొందరు ఫైనల్లీ సౌండ్ పార్టీని పట్టావ్ ఇక సినిమాలు అనవసరం రాజకీయాల్లోకి దిగు అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news