Newsఅర్జున్ రెడ్డి లో "ప్రీతి"..యానిమల్ లో "గీతాంజలి".. ప్రభాస్ స్పిరిట్ లో...

అర్జున్ రెడ్డి లో “ప్రీతి”..యానిమల్ లో “గీతాంజలి”.. ప్రభాస్ స్పిరిట్ లో “నెక్స్ట్ ఎవరు”..?

ఎస్ ప్రెసెంట్ ఇదే డౌట్ అందరి మదిలో మెదలాడుతుంది. సందీప్ రెడ్డి వంగ తన తర్వాతే సినిమాను ప్రభాస్ తో చేస్తున్నాడు అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు . అంతేకాదు ఈ సినిమాకు స్పిరిట్ అంటూ నామకరణం కూడా చేసేసాడు. అయితే యానిమల్ సినిమా చూసిన తర్వాత రెబల్ అభిమానులు కి పెద్ద సమస్య వచ్చి పడింది. అంతకుముందు సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి ఇప్పుడు యానిమల్ సినిమా దాదాపు ఒకే విధంగా కనిపిస్తాయి .

బోల్డ్ పర్ఫామెన్స్ కా బాప్ అనాల్సిందే. అర్జున్ రెడ్డి కి 100 రెట్లు ఎక్కువ శాతమే చూపించాడు. ఒకవేళ ఇదే విధంగా స్పిరిట్ సినిమాలో సైతం బోల్డ్ కంటెంట్ రాసుకొని ఉంటే ఆ బోల్డ్ కంటెంట్ లో మనం ప్రభాస్ అన్నను చూడాలా ..? అంటూ షాక్ అయిపోతున్నారు . మరోపక్క ప్రభాస్ అలాంటి బోల్డ్ సినిమాను చూస్ చేసుకోడు కదా అంటూ కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది మాత్రం అర్జున్ రెడ్డిని మించి పోయే రేంజ్ లో యానిమల్ సినిమాని రాసుకున్న సందీప్ రెడ్డివంగా అదే రేంజ్ లో ప్రభాస్ ని కూడా చూపించబోతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు . అయితే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ..యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ చేసిన హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ చేసి మెప్పించగలడా అంటూ క్వశ్చన్ మార్కులు వినిపిస్తున్నాయి . విజయ్ దేవరకొండ రణబీర్ కపూర్ లను ఎంకరేజ్ చేసిన ఆ సీన్స్ లో ప్రభాస్ ను జనాలు ఎంకరేజ్ చేయగలరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . అసలు స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని చూస్ చేసుకున్నాడు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి మీరేమంటారు నిజంగానే ప్రభాస్ బోల్డ్ సీన్స్ లో నటిస్తే సినిమా హిట్ అవుతుందంటారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news