News"యానిమల్" లో రష్మిక బోల్డ్ పర్ఫామెన్స్..విజయ్ దేవరకొండ రియాక్షన్ వింటే మెంటల్...

“యానిమల్” లో రష్మిక బోల్డ్ పర్ఫామెన్స్..విజయ్ దేవరకొండ రియాక్షన్ వింటే మెంటల్ ఎక్కిపోద్ది..!?

యానిమల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ డౌట్ విజయ్ దేవరకొండ స్పందన ఏంటి..? ఎందుకంటే ఈ సినిమాలో నటించిన రణబీర్ కపూర్ బాలీవుడ్ హీరో.. ఇలాంటి సీన్స్ ఇదివరకు కూడా నటించాడు . ఆయన భర్త అలియా భట్ ఇంతకంటే బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది . కానీ రష్మిక మందన్నా మాత్రం సౌత్ ఇండస్ట్రీలో చాలా ట్రెడిషనల్ బ్యూటీ . తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సీన్ లో ఒక్కటి కూడా చేయలేదు.

విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ తప్పిస్తే ఆమె ఇంతవరకు బోల్డ్ గా కనిపించిన తీరేలేదు . ఒకేసారి యానిమల్ సినిమాలో సెమీ న్యూడ్ గా కనిపించడమే కాకుండా .. హాట్ డైలాగ్స్ తో కుర్రాళ్ళు సైతం చెవులు మూసుకునేలా ఓ రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది . దీంతో సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు విజయ్ దేవరకొండ ఈ సీన్స్ చూసి ఎలా తట్టుకొని ఉంటాడా ..? అంటూ చర్చించుకుంటున్నారు .

అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నే ఆమెను హీరోయిన్గా సజెస్ట్ చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రన్బీర్ కపూర్ అన్ స్టాపబుల్ షోలో మాట్లాడుతూ .. “అర్జున్ రెడ్డి సక్సెస్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ రష్మిక టెర్రస్ పై మాట్లాడుకుంటూ ఉన్నారని.. అప్పుడే సందీప్ రెడ్డి వంగాకు రష్మిక ను హీరోయిన్గా పెట్టుకోమని సజెస్ట్ చేశారు అన్న విధంగా కామెంట్ చేశాడు”. దీంతో విజయ్ దేవరకొండ పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది .

అంతేకాదు సినిమా చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మిక – రణబీర్ పర్ఫామెన్స్ లకు ఫుల్ ఫిదా అయిపోయారట . సినిమాను సినిమాలనే చూడాలి వ్యక్తిగతంగా తీసుకోకూడదు .. అర్జున్ రెడ్డి కన్నా మించిపోయే రేంజ్ లో ఉంది ఈ సినిమా అంటూ సందీప్ రెడ్డి వంగాకు రన్బీర్ కపూర్ కు రష్మిక మందన్నాకు స్పెషల్గా మెసేజ్ చేశారట . దీంతో ఎవరైతే రష్మిక మందన్నాను ట్రోల్ చేస్తున్నారో.. వాళ్ళ నోరులు మూయించాడు విజయ్ దేవరకొండ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news