News"ప్రభాస్ ది సిగ్గులేని జన్మ"..బాలీవుడ్ స్టార్ హీరో నోటి దూకుడు కామెంట్స్...

“ప్రభాస్ ది సిగ్గులేని జన్మ”..బాలీవుడ్ స్టార్ హీరో నోటి దూకుడు కామెంట్స్ వైరల్..!?

ఒక మనిషి బాగుపడుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ మనిషిని డీగ్రేట్ చేయడానికి బాధ పెట్టడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు . ఇది కేవలం సామాన్య జనాల మధ్యలోనే కాదు పలు బిజినెస్ మ్యాన్.. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి జనాలు ఉంటారు . అయితే బాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బడా హీరో మన తెలుగు రెబెల్ హీరో ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి .

మనకు తెలిసిందే ప్రభాస్ ప్రెసెంట్ టాలీవుడ్ కన్న టాలీవుడ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు . బాలీవుడ్ జనాలకు ఏ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయో అలాంటి మూవీస్ ని చూస్ చేసుకుంటున్నారు . అయితే ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారిపోతున్న క్రమంలో అక్కడ కొంతకాలం నుంచి పాగా వేసుకున్న ఓ స్టార్ బడా ఫ్యామిలీకి సంబంధించిన హీరో .. తాగేసి ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేశాడు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఓ ప్రైవేట్ పార్టీలో పూర్తిగా తాగేసిన ఆ హీరో ..”ప్రభాస్ కి అసలు సెన్స్ లేదని ఇన్ని ప్లాపులు కొడుతున్న సిగ్గులేకుండా ఇంకా అన్ని పాన్ ఇండియా వైడ్ మూవీస్ రిలీజ్ చేస్తూ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్నారు అని ..నీతి నిజాయితీ ఉన్న హీరో అయితే నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాక ఐదో సినిమాను నార్మల్గా రిలీజ్ చేస్తారు అని.. ఈ ప్రభాస్ కి ఆ మాత్రం తెలివి లేదు” అంటూ కూసింత ఘాటుగానే మాట్లాడారట . ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news