Moviesవేల కోట్ల ఆస్తి ఉన్న నాగ చైతన్యకి ఫేవరేట్ ఫుడ్ ఏంటో...

వేల కోట్ల ఆస్తి ఉన్న నాగ చైతన్యకి ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా..? అందుకే సమంత వదిలి వెళ్లిపోయిందా..?

చాలామంది అనుకుంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ గా ఉన్న హీరోలు హీరోయిన్లు మంచి లగ్జరీయస్ లైఫ్ బతుకుతున్నారు . వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది అని . అయితే కొన్ని విషయాలలో అది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు మన హీరోలు . మన ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలకి అచ్చ తెలుగు వంటకాలు అంటేనే ఇష్టం .

ఆ విషయం వాళ్లే స్వయానా ఒప్పుకున్నారు . రీసెంట్ గా నాగచైతన్య కూడా అదే విషయాన్ని ఒప్పుకున్నాడు. ప్రెసెంట్ కర్ణాటకలో తండేల్ షూటింగ్లో ఉన్న నాగచైతన్య ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేస్తూనే తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు . రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన ఫేవరెట్ ఫుడ్ గురించి బయటపెట్టారు.

” అందరూ అనుకున్నట్టు ఏ న్యూడిల్స్.. పిజ్జా నో ..బర్గర్ నాగచైతన్యకి ఇష్టం కాదు.. అచ్చ తెలుగు వంటలు వైట్ రైస్ ముద్దపప్పు నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి పెట్టుకొని తినడం ఆయనకి చాలా చాలా ఇష్టమట . అంతేకాదు ఆ కాంబినేషన్లో పచ్చిపులుసు కలుపుకొని తింటే ఉంటది నా స్వామి రంగా అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత వాటికి సైడ్ డిష్ గా మటన్ కాని రొయ్యల ఫ్రై కానీ తింటుంటే లైఫ్ కి ఇంకేం కావాలి “అంటూ చెప్పడం గమనార్హం . ప్రెసెంట్ నాగచైతన్య మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news